బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లకు అందివచ్చిన అవకాశాలు

బిగ్ బాస్ నాలుగవ సీజన్ ముగిసింది. అభిజీత్ విన్నర్ గా నిలిచాడు. 

First Published Dec 22, 2020, 4:05 PM IST | Last Updated Dec 22, 2020, 4:05 PM IST

బిగ్ బాస్ నాలుగవ సీజన్ ముగిసింది. అభిజీత్ విన్నర్ గా నిలిచాడు. గత మూడు సీజన్లలో కంటెస్టెంట్స్ కానీ విన్నర్స్ కానీ పెద్దగా ఆ తరువాత కనిపించింది లేదు. వారి కెరీర్లకు ఊహించినంత ఊపు వచ్చిందీ లేదు. కానీ ఆదివారం ముగిసిన నాలుగవ సీజన్లో మాత్రం అందుకు కాస్త భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అందరు ఊహించినట్టే అభిజిత్‌ విన్నర్‌గా నిలిచారు. అఖిల్‌ రన్నరప్‌గా, సోహైల్‌ ముందుగానే 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని జాక్‌పాట్‌ కొట్టేశాడు.