యురేక : చిన్న సినిమాలను శుక్రవారమే రిలీజ్ చేయాలి
కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి నటీనటులుగా తెరకెక్కుతున్న సినిమా యురేక.
కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి నటీనటులుగా తెరకెక్కుతున్న సినిమా యురేక. కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది.