Asianet News TeluguAsianet News Telugu

కనులు కనులను దోచాయంటే : హీరోల క్యారెక్టర్లో ఎక్కువగా చెప్పుకోవడానికేం లేదు...

దుల్కర్‌ సల్మాన్‌, రీతు వర్మ, నిరంజని, రక్షణ్‌, గౌతమ్‌ మీనన్‌ లు నటించిన సినిమా కనులు కనులను దోచాయంటే. 

దుల్కర్‌ సల్మాన్‌, రీతు వర్మ, నిరంజని, రక్షణ్‌, గౌతమ్‌ మీనన్‌ లు నటించిన సినిమా కనులు కనులను దోచాయంటే. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. చిత్ర బృందం అంతా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.