Asianet News TeluguAsianet News Telugu

డిస్కోరాజా : పాయల్ ని మాట్లాడనివ్వని రవితేజ ఫ్యాన్స్...

విఐ ఆనంద్ దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా.

విఐ ఆనంద్ దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నాభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.