Amaram Akhilam Prema Teaser Release: హీరోకు కావాల్సిన అది.. విజయ్‌రామ్‌లో వుందన్న సుకుమార్
విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం అమరం అఖిలం ప్రేమ.
విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం అమరం అఖిలం ప్రేమ. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి కొరటాల శివ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ సుకుమార్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.