Asianet News TeluguAsianet News Telugu

సముద్రుడు : ఎంత ఇష్టమైతే మాత్రం..ఇలాగా చేసేది..హీరోపై కామెంట్ చేసిన సముద్ర

కీర్తన ప్రొడక్షన్స్ పతాకం‌ఫై నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సముద్రుడు. 

కీర్తన ప్రొడక్షన్స్ పతాకం‌ఫై నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సముద్రుడు. రమాకాంత్, బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ, అవంతిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ వి. సముద్ర రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ జరిగింది.