గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన డైరెక్టర్ నందిని రెడ్డి
సంతోష్ గారు ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరు బాగా చేస్తున్నారు .
సంతోష్ గారు ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరు బాగా చేస్తున్నారు .నేను కూడా మొక్కలు నాటడం జరిగింది . నాగ చైతన్య , మిక్కీ జె మేయర్ , లావణ్య త్రిపాఠి కి ఛాలెంజ్ విసురుతున్నాను .