Asianet News TeluguAsianet News Telugu

దీపికా పదుకొనే, బిపాషా బసు ముంబైలో ఫోజులిచ్చారు!

బిపాషా బసుతో పాటు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ లను  ముంబైలోని ఒక సెలూన్ వెలుపల కెమెరాలు  క్లిక్ మనిపించాయి. 

బిపాషా బసుతో పాటు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ లను  ముంబైలోని ఒక సెలూన్ వెలుపల కెమెరాలు  క్లిక్ మనిపించాయి. ఈ జంట సాధారణ డ్రెస్సింగ్ లో కనిపించారు. షట్టర్ బగ్స్ కోసం వారిద్దరూ నవ్వుతూ ఫోజులిచ్చారు. మరోవైపు , దీపికా పదుకొనే చిత్రనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయం వెలుపల కనిపించింది, ఆమె భన్సాలీతో  తన కెరీర్ కి ఉపయోగపడే కొన్ని ప్రాజెక్టులను చేసింది . భన్సాలీ కార్యాలయం నుండి బయలుదేరేటప్పుడు ఆమె కెమెరా కోసం వేవ్ చేసింది.