Asianet News TeluguAsianet News Telugu

Darbar Pre Release : 70 యేళ్లొచ్చినా అదే స్పీడ్, అదే మాస్, అదే స్టైల్

దర్బార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ13 సినిమాల తరువాత మొదటిసారి తలైవాతో సినిమా చేసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు.  
 

దర్బార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ13 సినిమాల తరువాత మొదటిసారి తలైవాతో సినిమా చేసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు.  పదిహేనేళ్ల క్రితపు రజనీలోని అదే స్పీడ్, అదే మాస్, అదే స్టైల్ ఈ సినిమాలో చూస్తారన్నాడు.