Dabang 3 telugu : తెలుగులో కూడా అదిరిపోతాయి...

దబాంగ్ సిరీస్ లో భాగంగా ప్రభు దేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్ లో వస్తున్నా సినిమా దబాంగ్ 3.

First Published Dec 19, 2019, 6:17 PM IST | Last Updated Dec 20, 2019, 12:37 PM IST

దబాంగ్ సిరీస్ లో భాగంగా ప్రభు దేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్ లో వస్తున్నా సినిమా దబాంగ్ 3. ఇందులో హీరోయిన్ సోనాక్షి సిన్హా కాగా, కన్నడ హీరో సుదీప్ కిచ్చ విలన్ గా నటిస్తున్నాడు. దబాంగ్ 3 ని హిందీ తో పాటు తెలుగు లో కూడా రీలీజ్ చేస్తుండడం తో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి  హీరో వెంకటేష్ , రాంచరణ్ లు అతిథులుగా వచ్చారు. వీరితో కలసి సల్మాన్ ఖాన్ డాన్స్ చేసి  ఫాన్స్ కి జోష్ తెప్పించారు.