Asianet News TeluguAsianet News Telugu

అల్లు శిరీష్ స్టే హోమ్: కరోనాతో సిక్సర్లు... క్రికెట్ ఆడుతూ...

ఎప్పుడూ బిజీగా ఉండే ప్రముఖులు, సినీతారలు లాక్ డౌన్ సమయంలో వివిధ రకాలుగా టైం స్పెండ్ చేస్తున్నారు. 

ఎప్పుడూ బిజీగా ఉండే ప్రముఖులు, సినీతారలు లాక్ డౌన్ సమయంలో వివిధ రకాలుగా టైం స్పెండ్ చేస్తున్నారు. అల్లు శిరీష్ తమ ఇంట్లోనే క్రికెట్ ఆడుతూ ఇలా కెమెరాకు చిక్కాడు.