Merry Christmas : చిరంజీవి, రామ్ చరణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి, హీరో రామ్ చరణ్ లు అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్తసంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, హీరో రామ్ చరణ్ లు అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్తసంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకున్నారు. చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి ఈ శుభాకాంక్షలు తెలపడం ఇందులో విశేషం.