Burra Sai Madhav On Gollapudi : ఎంత గొప్ప రచయితో... అంత గొప్ప వ్యక్తిత్వం..
ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ గొల్లపూడి మారుతీరావు మరణం మీద స్పందించారు.
ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ గొల్లపూడి మారుతీరావు మరణం మీద స్పందించారు. నాకు స్పూర్తి నిచ్చిన వారిలో గొల్లపూడి ఒకరు. ఎంత గొప్ప రచయితో అంత గొప్ప వ్యక్తిత్వం..నా జనరేషన్ లో ఆయనతో జర్నీ చేసే అదృష్టం కలిగిన అతి కొద్దిమందిలో నేనొకడిని అనుకుంటా...అంటూ గుర్తుచేసుకున్నారు.