Asianet News TeluguAsianet News Telugu

మీటూ ఉద్యమం : అక్కడ అది అవసరం అంటున్న బాలీవుడ్ నటి కాజోల్

బాలీవుడ్ లింగపక్షపాత పరిశ్రమ అని సీనియర్ నటి కాజోల్ అభిప్రాయపడింది.

బాలీవుడ్ లింగపక్షపాత పరిశ్రమ అని సీనియర్ నటి కాజోల్ అభిప్రాయపడింది. మీటూ ఉద్యమం మహిళల సమస్యల మీద ప్రజల్లో అవగాహన కలిగించిందని, ఇది చాలాముఖ్యమైనదని కాజోల్ అభిప్రాయపడ్డారు. కాజోల్ నటించిన షార్ట్ ఫిల్మ్ దేవి స్క్రీనింగ్ లో సహనటి శృతిహసన్ తో కలిసి పాల్గొన్నారు.  Bollywood divas Kajol Devgan and Shruti Haasan expressed their views on the ‘Me Too movement’.  Both the actresses said that the movement has raised the awareness of women among people. Kajol said “the movement was important.” Kajol attended the screening of her upcoming short film ‘Devi’ with the fellow cast.