Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మ హత్య (వీడియో)

బాలీవుడ్ హీరో  సుశాంత్ సింగ్ రాజపుట్ తన ఇంట్లోనే వురి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

బాలీవుడ్ హీరో  సుశాంత్ సింగ్ రాజపుట్ తన ఇంట్లోనే వురి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పని మనిషి పోలీసు లకు సమాచారం ఇవ్వడం తో పోలీసులు అక్కడికి చేరుకున్నారు .ఆ సమయంలో అతను ఒక్కడే ఉన్నట్ట్టు తెలుస్తుంది . ధోని బయోపిక్ లో నటించిన రాజపుత్ .2019 లో  వచ్చిన చిచ్చోరె  సినిమా మంచి హిట్ గ నిలిచింది .అలాగే కేథరినాథ్ సినిమాలో కూడా మంచిపేరు వచ్చింది .అతను జీతం లో నటించిన టీవీ సీరియల్ కూడా మంచి పేరు తో పాటు చాల మంది అభిమానులను సంపాదించుకున్నారు .