మా అమ్మకి కరోనా వచ్చింది బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తల్లి దులారీ ఖేర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. 

First Published Jul 12, 2020, 7:01 PM IST | Last Updated Jul 12, 2020, 7:01 PM IST

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తల్లి దులారీ ఖేర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయన సోదరుడి కుటుంబానికి కూడా మహమ్మారి సోకింది. ఈ విషయాన్ని అనుపమ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.