Asianet News TeluguAsianet News Telugu

చాడ్విక్ బోస్మన్ : హాలీవుడ్ స్టార్ ను పొట్టనపెట్టుకున్న పేగు క్యాన్సర్

గ్రౌండ్ బ్రేకింగ్ సూపర్ హీరో సినిమా "బ్లాక్ పాంథర్" స్టార్ చాడ్విక్ బోస్మాన్ పెద్దప్రేగు క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచాడు. 

గ్రౌండ్ బ్రేకింగ్ సూపర్ హీరో సినిమా "బ్లాక్ పాంథర్" స్టార్ చాడ్విక్ బోస్మాన్ పెద్దప్రేగు క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచాడు. కొలోనల్ కాన్సర్ తో నాలుగేళ్ల పోరాటం తరువాత మరణించినట్టుగా ఆయన ప్రచారకర్తలు ప్రకటించారు.