Asianet News TeluguAsianet News Telugu

అఖిల్, అభిజిత్ ల మధ్య నలిగిపోతున్న మోనల్.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా లవ్ ట్రాక్...

బిగ్ బాస్ తొమ్మిదో ఎపిసోడ్ లో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. 

బిగ్ బాస్ తొమ్మిదో ఎపిసోడ్ లో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి ముందు ముందు ఎపిసోడ్స్ లో ప్రేక్షకులకు మాంచి ఎంటర్టైన్మెంట్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో  రేషన్ మేనేజర్ అనే కొత్త కాన్సెప్ట్ ప్రారంభించాడు బిగ్ బాస్. ఎవరు ఉండాలో ఎన్నుకునే అధికారం కెప్టెన్ కి ఇచ్చాడు. అలా అమ్మ రాజశేఖర్ మొదటి రేషన్ మేనేజర్ అయ్యాడు. ఇక రెండోవారం ఎలిమినేషన్ కూడా ఈ ఎపిసోడ్ లో జరిగింది.