Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ సీజన్ 4 : స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్స్..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం మొదలైపోయింది. 

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం మొదలైపోయింది. ఈ సారి బిగ్ బాస్ లో నాగార్జున డబుల్ ఎంట్రీతో పాటు.. ప్రతీసారి కంటే ఎక్కువగా పదహారు మంది కంటెస్టెంట్లు.. మొదటి నుండే సీక్రెట్ రూం, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ కంటెస్టెంట్లతో చాలా కాంట్రావర్సీలు క్రియేట్ చేసి ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందించేలా ఉంది. బిగ్ బాస్ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఆరవై ఏళ్లకు దగ్గర్లో ఉన్న ఓ ఓల్డ్ లేడీని పంపడం. ఇదో సరికొత్త ప్రయోగం.. సీనియర్ నాగార్జునే చెప్పినట్టుగా ఆమె మోస్ట్ స్పెషల్ కంటెస్టెంట్.. తన డిఫరెంట్ స్టైల్ తో గేమ్ లుక్కే మారిపోతుంది. ఆమే గంగవ్వ..