షాకింగ్.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ కి కరోనా పాజిటివ్ ?!
కాంట్రవర్శీలు ఎన్ని ఉన్నా విపరీతమైన ఫాలోయింగ్ ఉండే షో..
కాంట్రవర్శీలు ఎన్ని ఉన్నా విపరీతమైన ఫాలోయింగ్ ఉండే షో.. బిగ్ బాస్. అన్ని ప్రముఖ భాషల్లోనూ వచ్చే ఈ షో తెలుగులో జూనియర్ ఎన్టీయార్ హోస్టుగా మొదలయ్యింది. ఆ తరువాత నాని, నాగార్జునలతో మరో రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్‌కి రంగం సిద్ధమవుతోంది. మూడో సీజన్ ను విజయవంతం చేసిన నాగార్జుననే నాలుగో సీజన్ కి కూడా హోస్ట్. ఈ షో గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చక్కర్లు కొడుతోంది.