Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 4 : దివి మాటలు.. నోయల్ రాప్ లు.. గంగవ్వ సెటైర్లు.. ఫుల్ కామెడీ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో మూడు రోజుల తరువాత ఇప్పుడిప్పుడే కాస్త హల్ చల్ మొదలయ్యింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో మూడు రోజుల తరువాత ఇప్పుడిప్పుడే కాస్త హల్ చల్ మొదలయ్యింది. గురువారం ఎపిసోడ్ లో దివి తన టాలెంట్ చూపించింది. గంగవ్వ యాజ్ యూజ్ వల్ గా తన పంచ్ లతో ఆకట్టుకుంది. ఇక ఈ సీజన్ లో మొదటి ఫిజికల్ టాస్క్ మొదలయ్యింది.