Asianet News TeluguAsianet News Telugu

డంబుల్స్ ఎత్తి ఎక్సర్ సైజులు.. కండలు చూపిస్తున్న గంగవ్వ...

బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ లో ప్రతీ ఎపిసోడ్ లో గంగవ్వ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది.

బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ లో ప్రతీ ఎపిసోడ్ లో గంగవ్వ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. రోజురోజుకూ ఆమె మరింత మంది అభిమానులను సంపాదించుకుంటోంది. ఈ  రోజు ఎపిసోడ్ లో డంబుల్స్ ఎత్తి, కండలు చూపించి, బిగ్ బాస్ కు ముద్దులు కురిపిస్తూ గంగవ్వ హల్ చల్ చేసింది.