Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప టెన్షన్.. ఎవరో తేల్చేసిన గంగవ్వ..

నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న 14మంది కంటెస్టెంట్స్ నుండి హీరో అభిజిత్, జోర్దార్ సుజాత, అఖిల్ సార్తక్, దివి,  డైరెక్టర్ సూర్య కిరణ్, గంగవ్వ, మెహబూబ్ లను ఈ వారం ఎలిమినేషన్ కొరకు నామినేట్ అయ్యారు. 

నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న 14మంది కంటెస్టెంట్స్ నుండి హీరో అభిజిత్, జోర్దార్ సుజాత, అఖిల్ సార్తక్, దివి,  డైరెక్టర్ సూర్య కిరణ్, గంగవ్వ, మెహబూబ్ లను ఈ వారం ఎలిమినేషన్ కొరకు నామినేట్ అయ్యారు. ఎప్పటిలాగే మోనాల్ ఏ మాట మాట్లాడినా కులాయి తిప్పేస్తుంది. ఆమె ఎందుకేడుస్తుందో అర్థం కాక హౌజ్ మేట్స్ తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు కట్టప్ప అంటూ బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్.. అందర్నీ తొలిచేస్తుంది. ఈ ప్ర‌శ్న‌తోనే నేటి ఎపిసోడ్ ప్రారంభ‌మైనా ఈ రోజు షో బాగానే నడిచింది.