Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. బోల్డ్ గా కనిపించే అరియానా వెనక ఇంత కథ ఉందా?

బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగిపోయింది. 

First Published Oct 16, 2020, 11:06 AM IST | Last Updated Oct 16, 2020, 11:06 AM IST

బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగిపోయింది. కంటెస్టెంట్లకు చిన్ననాటి ఫొటోలు చూపించి ఆశ్చర్యపరిచాడు బిగ్ బాస్. తమ ఫొటోలను చూసుకుని మోనాల్‌, దివి, సోహైల్‌, లాస్య, మెహబూబ్‌ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ వెంటనే ఇంటిసభ్యులకు తమ ఫ్యామిలీతో కూడిన ఫోటోలను గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో ఇంటిసభ్యులు తమని కదిలించిన సంఘటనలు చెప్పుకున్నారు.