రోజాకు ఛాలెంజ్ చేసిన బిగ్ బాస్ 2 ఫేమ్
శ్రీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు భారీ స్పందన లభిస్తోంది. తాజాగా బిగ్ బాస్ 2 ఫేమ్ భాను శ్రీ సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు.
సెలబ్రెటీస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చురుకుగా పాల్గోంటున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు భారీ స్పందన లభిస్తోంది. తాజాగా బిగ్ బాస్ 2 ఫేమ్ భాను శ్రీ సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.తర్వాత MLA రోజా, ఆర్టిస్టు ప్రియా, జబర్దస్త్ చమక్ చంద్ర, జబర్దస్త్ గెటప్ శీను, జబర్దస్త్ అవినాష్‌కు ఛాలెంజ్ విసిరారు.