Asianet News TeluguAsianet News Telugu

భీమ్లా నాయక్ హిట్ టాక్... బెజవాడలో పవన్ అభిమానుల సంబరాలు

బెజవాడ: తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు హిట్ టాక్ రావడంతో గురువారం రాత్రి నుండే అభిమానులు సంబరాలు ప్రారంభించారు. 

బెజవాడ: తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు హిట్ టాక్ రావడంతో గురువారం రాత్రి నుండే అభిమానులు సంబరాలు ప్రారంభించారు. ఏపీలో ప్రీమియర్, బెనిఫిట్ షోలు లేకున్నా యూఎస్ తో పాటు పాటు తెలంగాణలో కూడా ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ గా పవన్ అదరగొట్టాడని టాక్. సినిమాకు యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో బెజవాడలో అభిమానులు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.