Movie Press Meet : ఎవ్వర్నీ బేరమాడకుండా..మార్కెట్ రేట్లో...తీసుకున్నాడు.. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమా ప్రెస్ మీట్
కామెడీ ప్రధానంగా రూపొందుతున్న ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. సత్య, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించగా, వెన్నెల కిశోర్, చిత్రం శ్రీను, రఘబాబు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, కమిడియన్ గా, హీరోగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా మరో అవతారం ఎత్తి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిర్మాతగా, దర్శకుడిగా మారి చేస్తున్న చిత్రం భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు..మంచి రసగుల్లా లాంటి సినిమా..క్యాప్షన్.