Babu Mohan On Gollapudi : నేను ఆయన ఫ్యాన్ ను...

వెటరన్ యాక్టర్ బాబుమోహన్ గొల్లపూడి మరణంపై స్పందించారు. షాక్ న్యూస్...వినగానే చాలా బాధ అనిపించింది. 

First Published Dec 13, 2019, 5:12 PM IST | Last Updated Dec 13, 2019, 5:12 PM IST

వెటరన్ యాక్టర్ బాబుమోహన్ గొల్లపూడి మరణంపై స్పందించారు. షాక్ న్యూస్...వినగానే చాలా బాధ అనిపించింది. మంచి విజ్ఞానవేత్త...బిఎ లిటరేచర్అని విని, ఇంగ్లీషులో లిటరేచర్ చేసిన రచయితలు ఇండస్ట్రీలో లేరు అనుకున్నా. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య క్యారెక్టర్ తో ఆయన ఫ్యాన్ ను అయ్యా....అంటూ గొల్లపూడితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు బాబు మోహన్.