Asianet News TeluguAsianet News Telugu

అవలంబిక ట్రైలర్.. మనుషుల్ని పీక్కుతింటున్న అర్చన..

శ్రీ షిరిడీ సాయి ప్రొడక్షన్స్ పతాకంపై సుజయ్, అర్చన హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రాజ్ దర్శకుడిగా జి. శ్రీనివాసగౌడ్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘అవలంబిక’. 

శ్రీ షిరిడీ సాయి ప్రొడక్షన్స్ పతాకంపై సుజయ్, అర్చన హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రాజ్ దర్శకుడిగా జి. శ్రీనివాసగౌడ్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘అవలంబిక’. ఈ చిత్ర ట్రైలర్ ను మూవీ టీం విడుదల చేసింది. కొన్ని శతాబ్దాల క్రితం ఒక రాజ్యంలో జరిగిన కథను లీడ్‌గా తీసుకొని ఇప్పడు జరుగుతున్న స్టోరీకి లింక్ చేసి భారీ గ్రాఫిక్స్‌తో చాలా కష్టపడి చేశామని డైరెక్టర్ అంటున్నారు.  ఈ చిత్రానికి నిర్మాత జి. శ్రీనివాసగౌడ్. 

Video Top Stories