Asianet News TeluguAsianet News Telugu

అశ్వద్దామ : మాస్ సినిమాలంటే చాలా ఇష్టం..

నాగశౌర్య హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అశ్వద్దామ. మెహరీన్ కథానాయకగా నటిస్తోంది.

నాగశౌర్య హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అశ్వద్దామ. మెహరీన్ కథానాయకగా నటిస్తోంది. ఈ సినిమాని ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా జనవరి 31న రిలీజ్ అవుతోంది. సంక్రాంతి సందర్బంగా నాగశౌర్య ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఈ వీడియోలో..