DTS MOVIE OPENING : డీటీఎస్ లా మారుమ్రోగాలి...

ఆశిష్ గాంధీ, పూజా జావేరీ జంటగా నటిస్తున్న చిత్రం ‘డీటీఎస్’. అభిరామ్ పిల్లా దర్శకుడు. గంగారెడ్డి నిర్మాత. 

First Published Dec 9, 2019, 1:49 PM IST | Last Updated Dec 9, 2019, 3:39 PM IST

ఆశిష్ గాంధీ, పూజా జావేరీ జంటగా నటిస్తున్న చిత్రం ‘డీటీఎస్’. అభిరామ్ పిల్లా దర్శకుడు. గంగారెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆదివారంనాడు లాంఛనంగా ప్రారంభమయ్యింది. హీరో ఆశిష్ మాట్లాడుతూ నాటకం సినిమా తరువాత చేస్తున్న సినిమా ఇది..తరువాత చాలా కథలు విన్నా డీటీఎస్ బాగా నచ్చింది అన్నారు. ఈ టీంతో పనిచేయడం చాలా కంఫర్ట్ గా ఉంది అని హీరోయిన్ పూజా జావేరీ అంటుంది.