Anukunnadhi Okkati Aynadhi Okkati Trailer : అనుకున్నదొక్కటి..అయినది ఒక్కటి..ట్రైలర్

పూర్వీ పిక్సర్స్ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా అనుకున్నదొక్కటి, అయినదిఒక్కటి.

First Published Dec 11, 2019, 3:02 PM IST | Last Updated Dec 11, 2019, 3:02 PM IST

పూర్వీ పిక్సర్స్ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా అనుకున్నదొక్కటి, అయినదిఒక్కటి. నలుగురు అమ్మాయిల సరదా యాత్రలో జరిగిన సంఘటనలతో తీసిన సినిమా. ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యింది...అదెలా ఉందో చూసేయండి....