హీరో రామ్ పోతినేనికి యాంకర్ ప్రదీప్ ఛాలెంజ్..

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్వీకరించాడు.

First Published Jul 28, 2020, 4:47 PM IST | Last Updated Jul 28, 2020, 4:47 PM IST

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్వీకరించాడు. మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటి ఛాలెంజ్ పూర్తి చేశాడు. ఈ ఛాలెంజ్ ను స్టూడెంట్స్ అందరూ తీసుకోవాలన్నాడు. కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్,నటి ప్రియమణి,హీరో రామ్ పోతినేనిలను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు థ్యాంక్స్ తెలిపాడు.