మీర్జాపూర్ ఫ్యాన్స్ కోసం అమెజాన్ ప్రైమ్ స్పెషల్ వీడియో..

అమెజాన్ ప్రైమ్ వీడియో మీర్జాపూర్ సిరీస్ అభిమానుల కోసం ఓ ప్రత్యేక వీడియో ‘ఓడ్ టు ఎ ఫాండమ్’ ను రిలీజ్ చేసింది. 

First Published Aug 21, 2020, 3:17 PM IST | Last Updated Aug 21, 2020, 3:17 PM IST

అమెజాన్ ప్రైమ్ వీడియో మీర్జాపూర్ సిరీస్ అభిమానుల కోసం ఓ ప్రత్యేక వీడియో ‘ఓడ్ టు ఎ ఫాండమ్’ ను రిలీజ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీర్జాపూర్ సీజన్ వన్ బాగా ప్రేక్షకాదరణ పొందింది. ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనే అత్యంత ఎక్కువమంది వీక్షించిన సీజన్ ఇది. మీర్జాపూర్ సీజన్ 2 కోసం అభిమనుల ఎదురుచూపును దృష్టిలో పెట్టుకుని అమెజాన్ ప్రైమ్ తొందరలోనే కలుద్దాం.. ఎదురుచూడడం చాలా అయ్యిందంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.