చావకముందే చంపకండి (వీడియో)

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ వేణుమాధవ్ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటుందని మా అధ్యక్షుడు నరేష్ చెప్పారు. వేణుమాధవ్ ‘మా’లోవైస్ ప్రెసిడెంట్ గా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పనిచేశాడని గుర్తుచేసుకున్నారు.వేణుమాధవ్ కుటుంబానికి జీవితభీమాతో పాటు మూడులక్షల రూపాయలు వెల్ ఫెర్ కమిటీ ద్వారా అందిస్తామన్నారు. ‘మా’ సహాయకార్యదర్శి శివబాలాజీ మాట్లాడుతూ మనిషి చనిపోకముందే చనిపోయాడన్న వార్తలు ప్రచారం చేయద్దని చెప్పాడు. ‘మా’ తరఫున వేణుమాధవ్ కుటుంబానికి మెడిక్లెయిమ్ అందిస్తామని చెప్పారు.

First Published Sep 26, 2019, 3:57 PM IST | Last Updated Sep 26, 2019, 3:57 PM IST