అల్లు అర్జున్‌ క్రేజ్‌కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. వైజాగ్‌లో అభిమానులు ఎలా స్వాగతం పలికారో చూడండి..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి వైజాగ్‌లో అభిమానులు భారీగా స్వాగతం పలికారు. 

First Published Mar 12, 2024, 10:56 AM IST | Last Updated Mar 12, 2024, 10:56 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి వైజాగ్‌లో అభిమానులు భారీగా స్వాగతం పలికారు. ఎయిర్‌ పోర్ట్ నుంచే వేలాది మంది ఫ్యాన్స్ బైక్‌లపై భారీగా ర్యాలీ తరలివచ్చారు. కిలోమీటర్ల కొద్ది బన్నీని ఫాలో అవుతూ హల్‌చల్‌ చేశారు. వారి ప్రేమకి అల్లు అర్జున్‌ రియాక్షన్‌ మాత్రం అమేజింగ్‌ అని చెప్పొచ్చు.