Asianet News TeluguAsianet News Telugu

అలవైకుంఠపురంలో : ఈ మధ్యకాలంలో ఇంత ఊపు ఊపిన పాట లేదు...

అలవైకుంఠపురంలో రాములో రాములా..

అలవైకుంఠపురంలో రాములో రాములా..ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పాట రాసింది కాసర్ల శ్యాం. ఆ పాట గురించి త్రివిక్రమ్ ఏంటున్నాడంటే..