SuicideClubMovie : టెక్నికల్ గా డిఫరెంట్ గా ఉందంటున్న నిర్మాత రాహుల్ యాదవ్

3 i ఫిలిమ్స్ సమర్పణలో  మజిలీ సినిమా ఫేమ్ శివ రామాచంద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం 'సూసైడ్ క్లబ్'. 

First Published Dec 7, 2019, 1:27 PM IST | Last Updated Dec 7, 2019, 1:27 PM IST

3 i ఫిలిమ్స్ సమర్పణలో  మజిలీ సినిమా ఫేమ్ శివ రామాచంద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం 'సూసైడ్ క్లబ్'. ఈ సినిమా ట్రయిల్ షోలో పాల్గొన్న ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ... చక్కటి పాయింట్ తో డైరెక్టర్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. టెక్నికల్ గా కూడా ఈ చిత్రం డిఫరెంట్ గా ఉంది అన్నారు.