తన లవ్ స్టోరీ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన నవ్య స్వామి
సెలెబ్రిటీల లవ్ అఫైర్స్ ఎప్పుడు హాట్ టాపిక్ నే. ముఖ్యంగా హీరోయిన్స్ ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకోవాలని అందరీ ఉంటుంది.
సెలెబ్రిటీల లవ్ అఫైర్స్ ఎప్పుడు హాట్ టాపిక్ నే. ముఖ్యంగా హీరోయిన్స్ ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకోవాలని అందరీ ఉంటుంది. కాగా సీరియల్ నటి నవ్య స్వామి తన లవ్ కథ గురించి ఓపెన్ అయ్యింది.