శ్రీదేవి జయంతి: ఎల్లకాలం గుర్తుండిపోయే గిఫ్ట్స్ పంచిన నటి ఈషా చావ్లా
శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా 101 పండ్ల మొక్కలను రైతు కుటుంబాలకు విరాళంగా ఇస్తున్నాము.
శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా 101 పండ్ల మొక్కలను రైతు కుటుంబాలకు విరాళంగా ఇస్తున్నాము. నేను శ్రీదేవి గారిని ప్రేరణతో వివిధ పాత్రలు పోషించాను. మంచి ఆరోగ్యాన్ని అందించే పండ్లను ఇచ్చే చెట్లు కూడా మనకు ఎంతో అవసరం.అందుకే మా మిషన్ గ్రీన్ ముంబై సంస్థ ద్వారా రైతులకు పండ్ల మొక్కలుఇస్తున్నాము.