Asianet News TeluguAsianet News Telugu

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? : సూపర్ స్టార్ మహేష్ బాబు వల్లే సినిమాకు ఇంత క్రేజ్

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. మున్నా దర్శకత్వంలో ప్రదీప్, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిదా ఫేం శరణ్య మళ్లోసారి అక్క పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో ప్రదీప్ మాట్లాడుతూ మహేష్ బాబు సపోర్ట్ వల్లే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చిందని చెప్పుకొచ్చారు.

Video Top Stories