Asianet News TeluguAsianet News Telugu

త్రీ మంకీస్ : వీళ్ల ప్రొడ్యూసర్ కు చేతులెత్తి దండం పెట్టాలి...

త్రీ మంకీస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జబర్దస్త్ కమేడియన్స్ సందడి చేశారు. 

త్రీ మంకీస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జబర్దస్త్ కమేడియన్స్ సందడి చేశారు. తమ కో ఆర్టిస్టులు హీరోలుగా కావడం సంతోషంగా ఉందని చెబుతూనే ముగ్గుర్నీ పంచులతో ఆడుకున్నారు.