పాట లాంచ్ చేస్తూ షాకయిన ప్రభాస్!!!
దివంగత దర్శకురాలు బి.జయ కుమారుడు శివకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా 22.
దివంగత దర్శకురాలు బి.జయ కుమారుడు శివకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా 22. ఈ సినిమా లిరికల్ వీడియోను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.