నేను రెండో సారి పుట్టిన రోజు.. ఎమోషనల్ అయిన కార్తికేయ..
కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ఆర్ఎక్స్ 100 రిలీజై రెండేళ్లు పూర్తయ్యింది.
కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ఆర్ఎక్స్ 100 రిలీజై రెండేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లతో పాటు దర్శకుడు అజయ్ భూపతి, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాకు రెండో జన్మనిచ్చిన సినిమా అంటూ కార్తికేయ ఎమోషనల్ అయ్యాడు. ఆ వీడియో..