జొన్నలగడ్డ ఇంటివారి కోడలైన నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొత్త జీవితం లోకి అడుగు పెట్టింది....

First Published Dec 10, 2020, 7:31 AM IST | Last Updated Dec 10, 2020, 7:31 AM IST

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొత్త జీవితం లోకి అడుగు పెట్టింది....మెగా  కుటుంబ సభ్యులు  మరియు తక్కువ మంది అతిథుల మధ్య అంగరంగ వైభవం గా రాజస్థాన్ లోని ఉదయవిలాస్ పాలస్ లో నిన్న రాత్రి 7 .15  నిముషాల ముహూర్తం కు జొన్నలగడ్డ చైతన్య తో ఏడడుగులు నడిచి కొణిదెల వారమ్మాయి జొన్నలగడ్డ వారి ఇంటి కోడలి అయిపొయింది..ఆద్యంతం కనులవిందుగా జరిగిన ఈ వేడుకలో నిహారిక గోల్డెన్ కలర్ సారీ లో మెరిసిపోయింది..ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్ లో  చెయ్యాలని నాగబాబు తనయుడు టాలీవుడ్ హీరో  వరుణ్ తేజ్ ప్లాన్ చేసినట్టు  సమాచారం.