Asianet News TeluguAsianet News Telugu

సింగర్ సునీత రామ్ లు నితిన్ కి ఎప్పుడూ ప్రత్యేకమే ఎందుకో తెలుసా..?

హీరో నితిన్ నేడు తన 38వ బర్త్ డే జరుపుకుంటున్నారు. 

హీరో నితిన్ నేడు తన 38వ బర్త్ డే జరుపుకుంటున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు, నితిన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. గత అర్థరాత్రి నుండి సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు.