Asianet News TeluguAsianet News Telugu

దేశభక్త పఠాన్ షారుఖ్...వివాదాస్పదమైన అంశాలు ఏమీ లేనట్టే...మరి బాలీవుడ్ బ్యాకేనా..?

సరైన హిట్ లు చూసి బాలీవుడ్ చాలా కాలమే అయింది..

సరైన హిట్ లు చూసి బాలీవుడ్ చాలా కాలమే అయింది..షారుఖ్, సల్మాన్, అమీర్ హీరో ఎవరైనా సినిమాలు చెయ్యటం ప్రేక్షకులు తిప్పికొట్టటం ఇదే తంతు. బాలీవుడ్ సూపర్ స్టార్లు అందరు మరీ ముఖ్యం గా ఖాన్ త్రయం హిట్ అంటే ఏంటో చూడలేదు అంటే అతిశయోక్తి కాదు..మరీ ముఖ్యం గా బాద్షా షారుఖ్ ఖాన్ అయితే హిట్ ముఖం చూసి చాలా సంవత్సరాలు గడిచిపోయింది.   నాలుగేళ్లు గ్యాప్ తరువాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం పఠాన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనేక వివాదాల మధ్య విడుదలైన పఠాన్ హిట్టా ఫట్టా ప్రేక్షకుల మాటల్లోనే...a