Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ క్రేజ్ : న్యూ యార్క్ స్క్వేర్ లో మెగా పవర్ స్టార్ కి బర్త్ డే విషెస్

నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బర్త్ డే సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. 

నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బర్త్ డే సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.