పుష్పక విమానం పబ్లిక్ టాక్... వర్జిన్ అంటారు బెడ్ రూమ్ లోనేమో సౌండ్స్ వస్తాయి... ఫ్యాన్ ఫన్నీ రివ్యూ చూడండి..!

మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand devarakonda)... తన మూడవ చిత్రం కామెడీ, సస్పెన్సు థ్రిల్లర్ జోనర్ ని ఎంచుకున్నాడు.

First Published Nov 12, 2021, 2:00 PM IST | Last Updated Nov 12, 2021, 2:00 PM IST

మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand devarakonda)... తన మూడవ చిత్రం కామెడీ, సస్పెన్సు థ్రిల్లర్ జోనర్ ని ఎంచుకున్నాడు. పుష్పక విమానం అనే క్లాసిక్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదల అయింది. భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ స్థాయిని అందుకుందో లేదో, జనాలు ఏమనుకుంటున్నారో ఈ పబ్లిక్ టాక్ లో మీరే చూడండి..!