Asianet News TeluguAsianet News Telugu

సౌత్ నుండి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరో గా ప్రభాస్ రికార్డు, బాలీవుడ్ కూడా షాక్

బుజ్జిగాడు సినిమా గుర్తుందా..? అందులో ప్రభాస్ రజనీకాంత్ ఫ్యాన్ కింద నటించాడు.

Mar 1, 2021, 8:13 PM IST

బుజ్జిగాడు సినిమా గుర్తుందా..? అందులో ప్రభాస్ రజనీకాంత్ ఫ్యాన్ కింద నటించాడు. దాదాపు 12 సంవత్సరాల ఐంది ఆ మూవీ వచ్చి. అందులో తలైవా అంటూ రజినీకి ఫ్యాన్ లా డైలాగ్స్ చెప్పిన ప్రభాస్ గురించి వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ వింటే తలైవా రజినీకి కూడా కళ్ళు తిరుగుతాయి..